ప్రెగ్నెన్సీ ని అనౌన్స్ చేసిన సమంత.. వైరల్ అవుతున్న పోస్ట్..!
ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఎందుకో విడాకులు తీసుకున్నారు తెలియదు కానీ ఇద్దరూ ప్రస్తుతం అయితే విడిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ప్రతి విషయాన్ని పంచుకుంటుంది. అయితే తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ పోస్టర్ షేర్ చేసింది. అందులో బ్యూటీ కార్లో కూర్చుని, చేతిలో ఏదో ఓపెన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. నిజానికి ఇది ప్రెగ్నెంట్ కిట్ టైపులో ఉంటుంది .
దీంతో అది చూసిన తన అభిమానులు ఖంగు తిన్నారు. సమంత ప్రెగ్నెంట్ అవ్వటం ఏంటి అని ఒక్కసారిగా షాక్కు గురి అయ్యారు. కానీ నిజానికి అది ఓపేర్ , అందులో Find honey on O1/08 అని రాసి ఉంటుంది . ఇక అది చూసిన తర్వాత సామ్ ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు. దీంతో కొందరు శ్యామ్ ప్రెగ్నెంట్ అని షాక్ అయ్యాం అని కామెంట్స్ చేస్తూ మరికొందరు అవును అది ప్రెగ్నెంట్ కిట్ లానే ఉంది, సాం ప్రెగ్నెంట్ కార్దు ఓపెన్ చేసి చూపెట్టడం ఏంటి అని అనుకున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .