ఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఎవరంటే..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ కి కొదవేలేదు..ఎందుకంటే ఎక్కువ సినిమాల్లో చాలా మంది నటీమణులు నటిస్తూ ఇండస్ట్రీని ఏలుతూ ఉండేవారు. అయితే కాలం మారుతున్న కొద్ది తెలుగులో అవకాశాలు దొరక్కపోతే ఇతర భాషలలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా అక్కడ అవకాశాలు సంపాదించుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ సొంత ఇండస్ట్రీలో అవకాశాలను సంపాదించుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ వామికా గబ్బి కూడా ఒకరు. ఈ అమ్మడు తెలుగు తమిళ్ మలయాళం వంటి భాషలలో కూడా నటించింది.

ఈమె మొదట మోడలింగ్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది.. మొదట జాబ్ వి మెట్ , లవ్ ఆజ్ కల్, మసం, బిట్టు బాస్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించిందట. ఆ వెంటనే సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలా మలయాళం తమిళంలో కూడా రెండు మూడు చిత్రాలలో నటించింది అవేవీ కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.

83, పుర్సాట్, ఖుషియా వంటిది సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది వామికా గబ్బి.. ప్రస్తుతం ఏమి పంజాబ్లో తమిళంలో హిందీ వంటి భాషలలో కూడా నటిస్తోంది నిత్యం ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను కూడా షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇమే పుట్టింది చండీగఢ్లో అయినప్పటికీ మొదట బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాతే ఇతర భాషలలో కూడా నటించింది. ప్రస్తుతం వామిక గబ్బి షేర్ చేసిన  ఈ వీడియోలో బికిని అందాలతో కుర్రకారులను తడిసి ముద్ద చేస్తొంది. రాబోయే రోజుల్లో తిరిగి మళ్ళీ తెలుగులో నటిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: