సినిమాల్లో కాస్త తగ్గించిన అక్కడ మాత్రం రెచ్చిపోతున్న రాశి కన్నా..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. దానితో ఈమెకు తెలుగులో అవకాశాలు పెరిగాయి. ఈ బ్యూటీ ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించింది. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇప్పటివరకు ఈమె నటించిన చాలా సినిమాలలో భారీ స్థాయిలో ఈమె అందాలను ఆరబోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ వస్తున్న ఈ నటి ఇప్పటికే కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.
 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈమె సినిమాలలో ఎక్కువ శాతం గ్రామర్ షో చేయడం లేదు. ఏదో అవసరం ఉన్నప్పుడు ఒకటి , రెండు సినిమాల్లో అందాలను ఆరబోసిన ఎక్కువ శాతం క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలోనే నటిస్తూ వస్తుంది. సినిమాలలో ఈమె తన గ్లామర్ షో ను తగ్గించిన సోషల్ మీడియాలో మాత్రం రాసి కన్నా తన అందాల ఆరబోతను మాత్రం తగ్గించలేదు. ఎప్పటికప్పుడు అదిరిపోయే హాట్ లుక్ లో ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రాశి కన్నా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో తన థాయ్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: