ఇకపోతే ఈ
మూవీ చాలా సంవత్సరాల క్రితం అద్భుతమైన విజయం అందుకున్న
ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో ఈ
మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగెటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు
బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మొదటి రోజు కలెక్షన్ లు చాలా తక్కువగా వచ్చాయి. ఇకపోతే ఈ
సినిమా మూడు గంటలకు పైగా రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి భారీ నెగటివ్
రాజ్ రావడంతో ఈ
సినిమా రన్ టైమ్ ను తగ్గించడానికి
మూవీ బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ లోని 20 నిమిషాల నిడివి గల సన్నివేశాలను తొలగించినట్లు , తొలగించబడిన సన్నివేశాలతో ఈ
సినిమా రేపటి నుండి
థియేటర్ లలో ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ
మూవీ కి నెగిటివ్ టాక్ రావడంతో ఈ
మూవీ నుండి 20 నిమిషాల నిడివి గల సన్నివేశాలను ఈ
మూవీ బృందం తగ్గించబోతున్నట్లు తెలుస్తుంది.