అప్సరసలా ముస్తాబైన రాశి కన్నా.. ఆ అందాలతో కుర్రకారపు గాలం..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు పెరిగాయి. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన ఈమె అనేక విజయాలను అందుకునే టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది.
 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె తెలుగు సినిమాలలో నటించడం కంటే కూడా హిందీ , తమిళ సినిమాలలో నటించడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈమె తెలుగు లో కంటే కూడా హిందీ , తమిళ సినిమాలతోనే బిజీగా కెరీర్ ను కొనసాగిస్తుంది. కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ అరాన్మనై 4 అనే తమిళ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్ అనే టైటిల్ తో తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకోగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఈ బ్యూటీ క్రేజ్ తమిళ్ లో బాగానే పెరిగింది.
 

ఇది ఎలా ఉంటే సినిమాలలో భారీ స్థాయి అందాలను ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇకపోతే తాజాగా ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలకి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: