లవర్నీ పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. షాక్ లో ఫ్యాన్స్..!

Divya
బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత సీరియల్స్ లో కూడా నటీనటులుగా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే బిగ్ బాస్ -8 వ సీజన్ కూడా మొదలు కాబోతోంది. అయితే ఈసారి సీరియల్ నటుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది. గతంలో బిగ్ బాస్ ద్వారా మధ్య పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఇనయా సుల్తానా కూడా ఒకరు. తాజాగా ఈ ముద్దుగుమ్మ అందరికీ షాక్ ఇస్తే తన లవర్ ని పరిచయం చేస్తూ ఒక వీడియోను కూడా షేర్ చేసింది.

బిగ్ బాస్ సీజన్-6 లో కంటిస్టెంట్గా అడుగుపెట్టిన ఈమె తన ఆటతీరు తో ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటో షూట్లను రీల్స్ ను చేస్తూ తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తాను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని తెలియజేసింది.ఈసారి ఏకంగా ప్రియుడిని కూడా పరిచయం చేస్తూ ఒక వీడియోను కూడా షేర్ చేయడంతో అది వైరల్ గా మారుతున్నది.

అతని పేరు గౌతమ్ కొప్పిశెట్టి యోగ ట్రైనర్ జిమ్ పోస్ట్ అంటూ ఇంస్టాగ్రామ్ లో తన బయో చూస్తే కనిపిస్తోంది గతంలో జిమ్ములో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం షేర్ చేసిన ఈ వీడియో పైన అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ గతంలో కూడా లాంగ్ డ్రిప్పుకు వెళ్లి మరి తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోందని టాక్ కూడా ఎక్కువగా వినిపించాయి. అలాగే ఆఫ్ న్యూడ్ ఫోటోలు వీడియోలు కూడా ఇంస్టాగ్రామ్ లో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: