కూతురి కోసం మరాఠీ నేర్చుకున్న పవర్ స్టార్..!

murali krishna
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్స్ అడిగే అనేక ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ ఉంటుంది.మరోవైపు తనని విసిగించే వారికి గట్టి కౌంటర్స్ కూడా ఇస్తుంటుంది. పవన్ నుండి విడిపోయిన తర్వాత తన పిల్లలని తీసుకొని పూణే వెళ్లిన రేణూ దేశాయ్ ఇప్పటికీ అక్కడే ఉంటుంది. ఏదైన పని ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి వెళుతూ ఉంటుంది. ఇక పిల్లలని కూడా పంపిస్తూ ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన్పపటి నుండి అకీరా తన తండ్రితోనే ఉన్నాడు. ఇక ఆద్య తన తండ్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లింది. ఆ సమయంలో ఆద్య అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే పవన్ కళ్యాణ్-అకీరా కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? ఏ భాషలో మాట్లాడుకుంటారు? ఆద్య వాళ్ళ నాన్నతో ఎలా ఉంటుంది అనే విషయాలని రేణూ దేశాయ్ గతంలో వెల్లడించింది. ఇప్పుడు అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆద్య చాలా కమాండింగ్.. వాళ్ల నాన్నకి కాల్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు, మమ్మల్ని చూడాలని ఏదా, ఎప్పుడు కలుస్తావు, వెంటనే రావాలని అంటూ గట్టిగా మాట్లాడుతుంది. అకీరా అలా ఉండడు. ఇక ఆద్యతో నేను మరాఠీలో మాట్లాడతా, అకీరాతో తెలుగులో మాట్లాడతాను. వాళ్ల నాన్న భాష అకీరా మరచిపోకూడదు కదా. అకీరా-పవన్ తెలుగులోనే మాట్లాడుకుంటారు. వారిద్దరి మధ్య ఫిలాసఫీ, లైఫ్ గురించి మాట్లాడుకుంటారు.సినిమా ప్రస్తావన ఎప్పుడు వారిద్దరి మధ్య రావడం నేను చూడలేదు.పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్స్ అడిగే అనేక ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ ఉంటుంది.మరోవైపు తనని విసిగించే వారికి గట్టి కౌంటర్స్ కూడా ఇస్తుంటుంది. పవన్ నుండి విడిపోయిన తర్వాత తన పిల్లలని తీసుకొని పూణే వెళ్లిన రేణూ దేశాయ్ ఇప్పటికీ అక్కడే ఉంటుంది. ఏదైన పని ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి వెళుతూ ఉంటుంది. ఇక పిల్లలని కూడా పంపిస్తూ ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన్పపటి నుండి అకీరా తన తండ్రితోనే ఉన్నాడు. ఇక ఆద్య తన తండ్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లింది. ఆ సమయంలో ఆద్య అందరి దృష్టిని ఆకర్షించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: