తన ఫస్ట్ క్రష్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన సీనియర్ బ్యూటీ..!
ఆతర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం, యమగోల మళ్లీ మొదలైంది, ముగ్గురు అనే సినిమా ల్లో కనిపించింది. ఇక పెళ్లి చేసుకొని లకు దూరం అయ్యింది ఈ చిన్నది. రీమా సేన్ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్‌ను 2012 లో వివాహం చేసుకుంది. సోషల్ మీడియాలో రీమాసేన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇటీవల రీమాసేన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. స్కూల్ టైమ్‌లోనే రీమాకి ఫస్ట్ క్రష్ ఉండేదట.. ఆ అబ్బాయి చాలా అందంగా , ఫెయిర్ గా ఉండేవాడట. నిజానికి అలా ఫెయిర్ గా ఉండేవాళ్ళు తనకు అంతగా నచ్చరని.. కానీ అతను మాత్రం బాగా నచ్చాడు అని తెలిపింది. అతన్ని చూస్తూ అలానే ఉండిపోయేదట.. ఒకేసారి పార్టీలో రెడ్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ జాకెట్ వేసుకున్నాడట అతని చూస్తూ పడిపోయాను.. అతని ఫేస్ ఇప్పుడు గుర్తులేదు కానీ అతని లుక్ మాత్రం ఎప్పటికి మర్చిపోలేను.. అతని డ్రస్ గుర్తుండిపోయింది అని చెప్పుకొచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో రీమాసేన్ మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేసింది.