ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా చాలా సినిమాలు థియేటర్లలో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి..? ఏ తేదీన విడుదల కాబోతున్నాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
హరోం హర : సుధీర్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా జూన్ 14 వ తేదీన విడుదల కానుంది ఇకపోతే ఈ మధ్యకాలంలో సుధీర్ బాబు నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా ఆపజాలను అందుకుంటూ వస్తున్నాయి మరి ఈ సినిమాతో సుధీర్ బాబు ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూడాలి.
2) మహారాజ : తమిళనాడు విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన ఈ సినిమా జూన్ 14 వ తేదీన థియేటర్లో విడుదల కానుంది తమిళ్ లో రూపొందిన ఈ సినిమా ఇదే తేదీన తమిళ్ మరియు తెలుగు భాషలో విడుదల కానుంది.
3) రాజధాని రౌడీ : కే జి ఎఫ్ సిరీస్ మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న యాష్ హీరో గా రూపొందిన ఈ సినిమా జూన్ 14 వ తేదీన విడుదల కానుంది.
4) ఓ మంచి ఘోస్ట్ : ఈ మూవీ జూన్ 14 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
5) క్రైమ్ రీల్ : ఈ మూవీ జూన్ 14 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
6) యేవమ్ : చాందిని చౌదరి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ మూవీ జూన్ 14 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
7) మ్యూజిక్ షాప్ మూర్తి : చాందిని చౌదరి కీలక పాత్రలో రూపొందిన ఈ మూవీ జూన్ 14 వ తేదీన థియేటర్లో విడుదల కానుంది.
8) నీ దారే నీ కథ : ఈ మూవీ జూన్ 14 వ విడుదల కానుంది.
ఈవారం ఈ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి ఇక ఈవారం భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోల సినిమాలు ఏవి విడుదల కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: