హాట్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ లో కట్టిపడేస్తున్న కృతి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే మంచి విజయం దక్కించుకున్న ముద్దు గుమ్మ లలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యి సూపర్ సక్సెస్ ను అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది . ఆ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలు అయింది . అందులో భాగంగా ఈమె ఉప్పెన మూవీ తర్వాత నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు రెండు వరుసగా విజయాలను అందుకున్నాయి.
 

ఇక ఆ తర్వాత మాత్రం కృతి నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేదు. తాజాగా ఈమె శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన మనమే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఈమె సినిమాలలో వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను భారీగానే ఆరబోస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే తన స్కిన్ షో తో వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ బ్యూటీ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తోంది.

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కృతి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కృతి కి సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks

సంబంధిత వార్తలు: