హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన తాప్సి..!

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ తాప్సి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈమె ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడం , అలాగే ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన సినిమాలలో ప్రభాస్ హీరోగా రూపొందిన మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ ని మినహాయిస్తే చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ రావడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దానితో ఈమె వెంటనే హిందీ సినీ పరిశ్రమపై ఇంట్రెస్ట్ చూపడం మొదలు పెట్టింది.
 

అందులో భాగంగా ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మంచి సినిమా అవకాశాలు రావడం , అలాగే తాప్సీ నటించిన చాలా హిందీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమలో మోస్ట్ క్రేజీయేస్ట్ హీరోయిన్గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే వీలు చిక్కినప్పుడల్లా సినిమాలలో తన అందాలను ఆరబోస్తూ వెండి తెరపై సెగలు పుట్టిస్తూ ఉండే ఈ నటి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తాప్సి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: