పలుచటి డ్రస్లో ఆ అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటున్న శృతిహాసన్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమంలో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో కొన్ని అపజాయలను ఎదుర్కొని ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస విజయాలను అందుకొని లక్కీ బ్యూటీ గా ఇండస్ట్రీ లో గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాలు తెలుగు లో సూపర్ స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించిన ఈ బ్యూటీ మధ్య లో కొన్ని సంవత్సరాలు సినిమాలు చేయలేదు.
 

ఇక మళ్ళీ వరుస పెట్టి సినిమాలలో నటిస్తోంది. అందులో భాగంగా పోయిన సంవత్సరం ఈ బ్యూటీ ఏకంగా నాలుగు సినిమాలలో నటించింది. ఆ నాలుగు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. పోయిన సంవత్సరం ఈ బ్యూటీ మొదటగా వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాతి రోజే ఈ బ్యూటీ నటించిన వాల్టేర్ వీరయ్య మూవీ ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత పోయిన సంవత్సరం చివరలో హాయ్ నాన్న , సలార్ మూవీ లతో ఈ బ్యూటీ ప్రేక్షకులను పలకరించి మరో రెండు విజాయలను అందుకుంది.
 

ఇకపోతే సినిమాలలో తన అందాలను భారీగానే ఆరబోస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: