హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన సమంత... మరి ఈ స్థాయిలోనా..?

Pulgam Srinivas
నాగ చైతన్య హీరో గా రూపొందిన ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది సమంత. ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మకు అద్భుతమైన విజయం దక్కడం మాత్రమే కాకుండా సూపర్ క్రేజ్ కూడా దక్కింది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అయిందో అప్పటి నుండి ఈమెకు తెలుగు లో వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కడం అలాగే ఈమె నటించిన చాలా సినిమాలు వరుసగా బ్లాక్ బాస్టర్ అవుతూ ఉండడంతో ఈమె చాలా తక్కువ కాలం లోనే తెలుగు లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది.
 

అప్పటి నుండి ఈమె ఇప్పటివ రకు ఎప్పుడు కూడా అవకాశాల కోసం తిరిగి వెనక్కు చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎప్పుడూ ఈమెకు ఫుల్ క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి. ఇకపోతే ఈమె సినిమాలలో అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోసి ఎన్నో సార్లు వెండి తెరపై కుర్ర కారుకు సెగలు కొట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో ఈమె సినిమాలలో కంటే కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈమె కొన్ని సార్లు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి.

తాజాగా కూడా ఈమె ఒక అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా సమంత అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న లైట్ పింక్ కలర్ ప్యాంట్ ను ధరించి బ్లూ కలర్ లో ఉన్న లో దుస్తుల్ని వేసుకొని హాట్ యాంగిల్ లో తన అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సూపర్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: