ప్రభాస్ మాటలను డి కోడ్ చేస్తున్న అభిమానులు !

Seetha Sailaja
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సల్మాన్ ఖాన్ గా మారిన ప్రభాస్ వయసు 45 సంవత్సరాలు దాటిపోతున్నా అతడి మనసు అతడి పెళ్లి పై లేదు. అయితే డార్లింగ్ అభిమానులు మాత్రం తమ హీరో పెళ్ళి చేసుకుంటే చూడాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. అయితే ప్రభాస్ మాత్రం తన పెళ్లి గురించి ఎవరికీ ఎటువంటి సందేహాలు రాకుండా జాగ్రత్తగా మేనేజ్ అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభాస్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఒక పోస్టర్ పై ఉన్న కామెంట్స్ వెనుక అర్థం ఏమిటి అంటూ డార్లింగ్ అభిమానుల మధ్య విపరీతమైన చర్చలు జరుగుతునాయి.

Darling
Finally some one very special
Is about to enter in our life
Waitcheyandi. అంటూ తాను నటిస్తున్న ‘కల్కి’ మూవీ పోస్టర్ పై డిఫరెంట్ లుక్ లో కనిపిశఉన్న ప్రభాస్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఈ మెసేజ్ అర్థం ఏమిటి అంటూ కొందరు మరి కొందరైతే ప్రభాస్ కామెంట్స్ ప్రకారాం త్వరలో పెట్టలయి చేసుకుంటున్నాడు అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి.

అయితే ఈ కామెంట్స్ ను చాలమని లైట్ గా తీసుకుంటే ‘కల్కి’ మూవీలో తన పాత్రకు సంబంధించిన విషయాలను అందరికీ తెలిసే విధంగా ఇలా వ్యూహాత్మకంగా ప్రభాస్ వ్యవహరించి ఉంటాడు మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ‘కల్కి’ మూబీ విడుదలకు ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలిన పరస్తితులలో ఆసినిమా పై క్రేజ్ ను మరింత పెంచడానికి ఎల్లప్పుడూ ఎవర్ గ్రీన్ టాపిక్ గా కొనసాతున్న తన పెళ్లి టాపిక్ ను మళ్ళీ చర్చలలోకి తీసుకు వచ్చి పరోక్షంగా ‘కల్కి’ మ్యానియాకు సహకరించే వ్యూహంలో ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. దీనితో ‘కల్కి’ మూవీ ప్రమోషన్ ను తారస్థాయికి తీసుకు వెళ్ళడానికి డార్లింగ్ ప్రభాస్ రకరకాల వ్యూహాలు అనుసరిస్తూ తెలివిగా ప్రవర్తిస్తున్నాడు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: