హై ఓల్టేజ్ స్టార్ హీరోను లాక్ చేసుకున్న చేసుకున్న త్రివిక్రమ్..!!

murali krishna
త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటల మాంత్రికుడు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ ..ఎలాంటి డైలాగ్స్ అయినా సరే అవలీలగా రాసేయగలడు. మరీ ముఖ్యంగా జనాలకు యువతకు నచ్చే విధంగా డైలాగ్స్ రాసి మెప్పించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుని ఢీ కొట్టే వ్యక్తి మరొకరు లేరు అని చెప్పుకోవడంలో సందేహం లేదు.ఆయన సినిమాలోని డైలాగ్స్ ఖచ్చితంగా మనం వాడుక భాషల్లో ఎక్కడో ఒకచోట వాడే ఉంటాం .చాలా సరదాగా ..చాలా ఫన్నీగా ..చాలా ఆహ్లాదకరంగా.. ఆలోచన చేసే విధంగా ఉంటాయి . కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తన లైఫ్ లో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా గుంటూరు కారం అని చెప్పుకోవాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు హీరోగా శ్రీ లీల హీరోయిన్గా ఈ సినిమాలో కనిపించారు . ఈ సినిమా పరమ చెత్త టాక్ అందుకుంది.


ఇప్పుడు నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన విషయం మనకు తెలిసిందే. అది ఎప్పుడు తెరకెక్కుతుందో తెలియని పరిస్థితి . ఈ లోపే త్రివిక్రమ్ శ్రీనివాసరావు టాలీవుడ్ ఇండస్ట్రీలో హై వోల్టేజి స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ పోతినేనితో ఒక సినిమాకి కమిట్ అయ్యి.. సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడట. వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ పోతినేని కూడా ఇది మంచి అవకాశం కావడంతో ఈ సినిమాని ఓకే చేశారట . టైం కి తగ్గట్టు మనం వెళ్లిపోవాలి .. అంతే మన టైం బాగుంటున్నప్పుడు మనం ఏ పని చేసిన జనాలు ఆదరిస్తారు. టైం బాగోలేకపోతే మంచి చేసిన కూడా బూతులు తిడతారు .ప్రజెంట్ ఈ కలియుగంలో అలాంటి సిచువేషన్స్ మనం ఎన్నెన్నో చూస్తున్నాం . ఎన్నెన్నో ఫేస్ చేస్తున్నారు. కాగా స్టార్ సెలబ్రెటీస్ కి సైతం సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ బాధలు తప్పడం లేదు.

మరీ ముఖ్యంగా ఒకప్పుడు తమ యాక్షన్ సీన్స్ తో తమ ఎనర్సిటిక్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోలు సైతం ఇప్పుడు హిట్లు లేక అల్లాడాల్సిన పరిస్థితి దాపురించింది . ఆ లిస్టులోకే వస్తాడు రామ్ పోతినేని.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్సిటిక్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంపోతినేని ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తి అనే విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడు అని చెప్పాలి . ఆయన ఆఖరిగా నటించిన సినిమా స్కంద . ఇది చెత్త టాక్ దక్కించుకునింది .ఈ సినిమా తర్వాత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు రామ్ పోతినేని . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: