ఆ పాత్రలో నటించాలంటే.. ఎంతో భయమేసింది : రాశిఖన్నా

praveen
హీరోయిన్ రాశి కన్నా గురించితెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదుఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ ఈ క్రమంలోనే స్టార్ హీరోలు అందరికి సరైన ఛాన్సులు దక్కించుకుని ఎన్నో సూపర్హిట్లను కూడా ఖాతాలో వేసుకొని అన్న విషయం తెలుస్తుందా అయితే కేవలం సినిమాల్లో మాత్రమే కాదు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఆకట్టుకుంటుంది.

 అయితే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశి కన్నా ఇక అభిమానులను ఎప్పుడు అలరిస్తూనే ఉంటుంది అన్న విషయం తెలుసుంది తన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా ఎప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ కన్నడ భాషల్లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది ఈ హీరోయిన్. అయితే ఇక ఇప్పుడు బాక్ అనే ఒక హారర్ కామెడీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా నేడు విడుదల అయింది అన్న విషయం తెలిసిందే ఇక ఈ మూవీలో అటు రాశి కన్నా తో పాటు తమన్న మరో హీరోయిన్గా నటిస్తూ ఉంది కుష్బూ భర్త సుందర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పారు.

 కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది రాశి కన్నా ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్ కు ఆసక్తికర ప్రశ్న ఎదురయింది మీ కెరియర్ లో ఇప్పటివరకు మీరు చేయడానికి భయపడిన పాత్ర ఏది అంటూ అడగగా ఆసక్తికర సమాధానం చెప్పేది ప్రతిరోజు పండగే సినిమాలో ఏంజెల్ ఆర్ నా పాత్రలో నటించేందుకు తనకు భయమేసింది అంటూ తెలిపింది ఆ పాత్రను చాలెంజ్గా తీసుకొని చేసినట్లు చెప్పుకొచ్చిందినటిగా తనకు అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్ రాసి కన్నా

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: