తెలుగు లో అత్యంత ప్రజాదరణ పొందిన
రియాలిటీ షో లలో
బిగ్ బాస్ ప్రథమ స్థానంలో ఉంటుంది అని చెప్పడంలో ఏ మాత్రం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. మొదట ఇండియాలో హిందీలో ప్రారంభం అయిన
బిగ్ బాస్ షో అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకోవడం తో ఆ తర్వాత
ఇండియా లోని అనేక భాషలలో దీన్ని లాంచ్ చేశారు. అందులో భాగంగా చాలా సంవత్సరాల క్రితమే
బిగ్ బాస్ షో ను తెలుగు లోకి కూడా తీసుకువచ్చారు.
బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కి
ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ... ఆ తర్వాత రెండవ సీజన్ కి
నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక ఆ తర్వాత
నాగార్జున "బిగ్ బాస్" లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి వరుసగా
బిగ్ బాస్ తెలుగు కు
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇకపోతే తాజాగా
బిగ్ బాస్ సీజన్ 7 కంప్లీట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులోకి మధ్యలో
అశ్విని శ్రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ వారాల్లోనే బయటికి వెళ్లిపోతుంది అని అంతా అనుకున్నారు.
కానీ మగవాళ్ళతో దీటుగా గేమ్స్ ఆడడం సమయానికి తగ్గ రీతిలో గొడవలు పెట్టుకుని ఈమె చాలా వారాలు
హౌస్ లో కొనసాగింది. ఇకపోతే
హౌస్ నుండి బయటకు వచ్చాక ఈమెకు మంచి
సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ
బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ
బ్యూటీ ఉల్లిపొర లాంటి పలుచటి బ్లాక్ కలర్ శారీని కట్టుకొని ... బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించే తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.