చీరకట్టులో బ్యాక్ అందాలతో ఆకట్టుకుంటున్న సారా అలీ ఖాన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ కూతురు. అంతటి క్రేజ్ కలిగిన నటుడి కూతురిగా సినీ పరిశ్రమలోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత కొంతకాలానికే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను బాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది.
 

ప్రస్తుతం ఈమె అనేక సినిమాలలో నటిస్తూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించిన ఈ ముద్దు గుమ్మ చాలా సినిమాలలో తన అందాలను కూడా భారీగా ఆరబోసి వెండి తేరపై  కుర్ర కారకు సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా తన అందాలను భారీగా అరబోస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి.

తాజాగా కూడా సారా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. సరా తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న సారిని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన బ్యాక్ అందాలు హైలైట్ అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sak

సంబంధిత వార్తలు: