ఈవారం విడుదల కాబోయే సినిమాల సెన్సార్.. రన్ టైమ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా అనేక సినిమాలు థియేటర్ లలో విడుదల కానున్నాయి. అలా ఈ వారం విడుదల కాబోయే సినిమాలు ఏవి వాటికి సంబంధించిన సెన్సార్ మరియు రన్ టైమ్ వివరాలు తెలుసుకుందాం.

ఈ రోజు అనగా మార్చి 22 వ తేదీన శ్రీ విష్ణు హీరో గా ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన "ఓం భీమ్ బుష్" అనే సినిమా విడుదల కాబోతుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ రెండు గంటల 15 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. లైన్మెన్ అనే సినిమా ఈ వారం థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి "యు" సర్టిఫికెట్ రాగా ... ఈ మూవీ రెండు గంటల ఒక నిమిషం నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. వందే భారత్ ... సేవ్ ఇండియా అనే సినిమా ఈ వారం విడుదల కానుంది.


ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ రెండు గంటల 12 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. హద్దు లేదురా అనే సినిమా ఈ వారం విడుదల కానుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ ఒక గంట 52 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. యమధిర అనే సినిమా ఈ వారం థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ రెండు గంటల 18 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.  అనన్య అనే సినిమా ఈ వారం థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ / ఎస్ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ రెండు గంటల 16 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: