మోస్ట్
బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని మిల్కీ
బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ నటి
హ్యాపీ డేస్ మూవీ తో తెలుగు లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుసగా
టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కడం అందులో చాలా సినిమాలు సూపర్
సక్సెస్ కావడంతో ఈ
బ్యూటీ చాలా షాట్ పీరియడ్ లోనే
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్
హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇకపోతే చాలా సంవత్సరాల పాటు
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించిన
తమన్నా కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాలలో కూడా నటించి మంచి క్రేజ్ ను
ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది.
ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కేవలం సినిమాలలో
హీరోయిన్ పాత్రలలో మాత్రమే కాకుండా కొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించింది. అలాగే ఈ మధ్య కాలంలో పరుస పెట్టి వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈమె నటించిన కొన్ని వెబ్ సిరీస్ లకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ
బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది.
అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అంతే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం
తమన్నా కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.