కోలీవుడ్
ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటలలో ఒకరు అయినటువంటి
సూర్య ప్రస్తుతం కాంగువ అనే ఓ భారీ బడ్జెట్ సినిమాలో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి
శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ...
ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన హాటెస్ట్
బ్యూటీ లలో ఒకరు అయినటు వంటి దిశ పటని ఈ
మూవీ లో
సూర్య కు జోడి గా కనిపించబోతోంది. ఇకపోతే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ
మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. ప్రస్తుతం కూడా ఈ
సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.
ఇకపోతే ఈ
మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతూ ఉండడంతో ఈ
మూవీ పై
తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ
మూవీ పై
టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ
సినిమా యొక్క టీజర్ ను ఈ రోజు అనగా
మార్చి 19 వ తేదీన సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ
పోస్టర్ లో
సూర్య అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ
పోస్టర్ సూపర్ గా వైరల్ అవుతుంది. మరి ఈ
మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.