ఇకపోతే ఈ సినిమాలో
రష్మిక తన నటనతో , అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించింది. ఈ
మూవీ తో ఒక్క సారిగా
రష్మిక క్రేజ్
బాలీవుడ్ లో అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో భారీగా అందాలను ఆరబోస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ
బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇకపోతే తాజాగా
రష్మిక పలుచటి శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి హాట్ లుక్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం
రష్మిక కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.