10 రోజుల్లో "ఊరు పేరు భైరవకోన" కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!
ఈ మూవీ కి 10 రోజుల్లో నైజాం ఏరియాలో 3.15 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 77 లక్షల కలెక్షన్ లు , ఆంధ్ర ప్రదేశ్ లో 3.26 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 10 రోజుల్లో ఈ సినిమాకు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కలిపి 7.18 కోట్ల షేర్ ... 13.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే 10 రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 2.21 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో 9.39 కోట్ల షేర్ ... 18.45 కోట్ల గ్రాఫ్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 11 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ సినిమా మరో 1.61 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ లను వరల్డ్ వైడ్ గా వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.