మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
కన్నడ సినీ పరిశ్రమలో దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ ని ఈ సంవత్సరం
మహా శివరాత్రి సందర్భంగా
మార్చి 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను మొదలు పెట్టింది.
అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా నుండి ఒక చిన్న వీడియోను ఈ
మూవీ బృందం విడుదల చేయగా దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది అలాగే కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను ఈ
మూవీ బృందం విడుదల చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా నుండి మరో సాంగ్ విడుదలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను కూడా విడుదల చేసింది.
తాజాగా ఈ
మూవీ బృందం ఈ
సినిమా నుండి గల్లీ సందుల్లో అంటూ సాగే సాంగ్ యొక్క ప్రోమోను ఈ రోజు ఉదయం 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ... ఇక ఈ
మూవీ లోని ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరికల్ వీడియోను
ఫిబ్రవరి 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ
మూవీ లో గోపీచంద్
పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన కొన్ని
పోస్టర్ లను ఈ చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేయగా ... వాటికీ అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది.