క్యాస్టింగ్ కౌచ్ ని ఎదురుకున్న సీరియల్ బ్యూటీ....!!

murali krishna
తెలుగు లో బ్రహ్మముడి సీరియల్ తో గుర్తింపు తెచ్చుకుంది నటి నైమిషా రాయ్. బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ చెల్లెలు అప్పు పాత్ర లో నటిస్తోంది నైనిషా రాయ్.ఈ బెం గాలీ భామ పలు సీరియల్స్ లో భిన్నమైన రోల్స్ చేసింది. వంట లక్క సీరియల్ లో ఆమె నెగ టివ్ రోల్ చేయగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, భాగ్య రేఖ, ఇంటిగుట్టు, హంసగీతం సీరియల్స్ లో కీలక పాత్రలు చేసింది. ఈటీవీ ప్రసారమైన శ్రీమం తుడు సీరియల్ లో లీడ్ రోల్ కూడా చేసింది. ఒకటి రెండు సినిమా ల్లో కూడా ఆమె నటించారు. అయితే నటి గా ఎదిగే క్రమం లో ఆమె అనేక కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చింది. నైనిష తండ్రి లెక్చరర్ కావడం తో యాక్ట్రెస్ అవుతానంటే ఒప్పుకోలేదట.
దాం తో ఆమె పేరెంట్స్ ఆమె ను బయట కు పొమ్మ న్నారట. అయితే నటన మీద ఇష్టం తో తల్లిదండ్రుల తో విభేదించిన నైమిషా రాయ్ బయట కు వచ్చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందట. క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఎన్నో అవకాశాలు వదులు కుని ఆకలి తీర్చుకో వడానికి డబ్బులు ఇస్తారని తెలిసి బ్లడ్ డొనేట్ చేసిందట. కొన్ని సందర్భా ల్లో తినడానికి తిండి లేక ఇబ్బంది పడ్డానని కడుపు నింపు కోవడానికి బ్లడ్ డొనేషన్ చేశానని చెప్పుకొచ్చింది. నటి గా ఆఫర్ అడిగితే నా కేంటి? అని అడిగేవారు, కొందరు ఆఫర్ ఇచ్చాక కమి ట్మెంట్ అడగటం మొదలు పెట్టారు. షూటింగ్ మొదలవు తుందనగా బలవంతం చేస్తే కొట్టి తప్పించుకుని వచ్చే శానని ఆమె చెప్పుకొచ్చింది. ఆఫర్స్ రాక తిరిగి వెళ్ళి పోదాం అనుకుంటే పేరెంట్స్ ఆదరి స్టారో లేదో తెలియక చనిపోవడం మంచిదని పలుమార్లు సూసైడ్ అటెంప్ట్ చే శానని ఆమె పేర్కొంది. అయితే ఎట్టకేల కు ఆత్మవిశ్వాసంతో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ స్థాయి లో ఉన్నానని నైనిషా చెప్పు కొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: