ధనుష్ 50.. రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.!

shami
టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే హీరోలను మొదటిగా చెప్పుకునే పేరు ధనుష్. ఓ పక్క కమర్షియల్ సినిమాతో పాటు సామాజిక ఉన్న సినిమాలతో కూడా ధనుష్ ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాడు. ధన సినిమా అంటే కోలీవుడ్ ఆడియన్స్ కి పండుగ అన్నట్టే. ధనుష్ అందుకే అక్కడ ఆడియన్స్ కోసం డిఫరెంట్ అటెంప్ట్ చేస్తుంటారు. తన ప్రతి సినిమా ముందు సినిమా కన్నా భిన్నంగా ఉండాలని కోరుకునే హీరో తను. అందుకే ఆయన సినిమాలన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ సినిమాతో వచ్చిన ధనుష్ ఇప్పుడు కొత్త సినిమా అప్డేట్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు.
ఈసారి డబల్ ధమాకాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. సన్ పిక్చర్ లో ధనుష్ రోల్ లో వస్తున్న సినిమా పేరు రాయన్ గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఒక చెఫ్ డ్రెస్ వేసుకొని కనిపిస్తున్నారు. ధనుష్ ఫ్యాన్స్ కోరుకునే మాసంశాలు కూడా ఈ సినిమాలో ఉండేలా ఉన్నాయి. ఫస్ట్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాల పెంచేసాడు ధనుష్. ధనుష్ రాయన్ కూడా తెలుగు యువ హీరో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారు.
ధనుష్ రీసెంట్ మూవీ కెప్టెన్ మిల్లర్ లో కూడా ధనుష్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. మరి ధనుష్ సినిమాలో ఈ లో హీరో రిపీట్ అవ్వటానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయేమో కానీ ధనుష్ సందీప్ కిషన్ ఇద్దరూ కలిసి ఆడియన్స్ కి ట్రీట్ అందిస్తున్నారు. ధనుష్ 50 సినిమాగా వస్తున్న రాయల్ లో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నాని ఇండియా రిలీజ్ కా రాబోతున్న ఈ రాయల్ మూవీ రిలీజ్ ఎప్పుడు అన్నది ఇంకా పట్టించలేదు. ఈ సినిమాతో పాటుగా ధనుష్ తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సినిమా చేస్తున్నారని తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: