నిశ్చితార్థం చేసుకున్న డైరెక్టర్ శంకర్ కూతురు....!!
ఇది కోవిడ్ -19 మహమ్మారి సమయం లో జరిగినందున, శంకర్ వివాహాన్ని మహాబలిపురంలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో చాలా రిచ్ గా నిర్వహించాడు. ఇక అప్పట్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సహా పలువురు ముఖ్యులు హాజరయ్యారు. ఐతే కొన్నాళ్ల క్రితం క్రికెట్ కోచ్ తామరై కన్నన్ పై 16 ఏళ్ల బాలిక లైంగిక వేధింపుల కేసు పెట్టడంతోఆ రోహిత్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన లో రోహిత్ కూడా ప్రమేయం ఉన్నాడని టాక్. మే 2022లో చిత్ర పరిశ్రమను ఆహ్వానించేందుకు భారీ రిసెప్షన్‌ని ప్లాన్ చేస్తున్న దర్శకుడు శంకర్ హఠాత్తు గా రిసెప్షన్‌ను రద్దు చేశాడు. కారణం గురించి ఎటువంటి సమాచారం లేదు, కానీ పోస్కో కేసులో రోహిత్ ప్రమేయం కారణంగా ఇది జరిగిందని వార్తలు వచ్చాయి. ఇక ఆ తరువాత వారికి విడాకులు అవడంతో ఇప్పుడు కార్తీక్ ను వివాహం చేసుకున్నాడు.