స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న కేథరిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కేథరిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికుల పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో విజయవం తమైన సినిమా లలో హీరోయిన్ గా మరియు ఇతర పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది . ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన ఈ ముద్దు గుమ్మ ఛాన్స్ దొరికిన ప్రతిసారి తన అందాలను కూడా అదిరిపోయే రేంజ్ లో వెండి తెరపై ఓలకబోసిన సందర్భాలు ఉన్నాయి. అలా వెండి తెరపై అనేక సార్లు తన అందాలను ఆరబోసిన ఈ బ్యూటీ వాటి ద్వారా ఎన్నో సందర్భాలలో కుర్ర కారు ప్రేక్షకులకు ఫుల్ హిట్ ను పెంచింది.
 


ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
 


ఇకపోతే తాజాగా క్యాథరిన్ అదిరిపోయే లోక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు అలాగే తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కేథరిన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పరవాలేదు అనే స్థాయి ఉన్న అనేక సినిమాలలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: