హాట్ లుక్ ఉన్న డ్రెస్ లో నడుమందాలతో రెచ్చిపోయిన కావ్య కళ్యాణ్ రామ్..!

Pulgam Srinivas
కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్న కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ వస్తోంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈ బ్యూటీ మసుద అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది.
 

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి హీరో గా రూపొందిన బలగం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అదిరిపోయి రేంజ్ విజయం సాధించింది. ఈ మూవీ తో ఒక్క సారిగా ఈ నటి క్రేజ్ తెలుగు లో అమాంతం పెరిగి పోయింది. ఇక ప్రస్తుతం కావ్య వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే సినిమాల్లో పర్వాలేదు అనే స్థాయిలో తన అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తన హాట్ అందాలను ఆరబోస్తోంది.

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో ... సోషల్ మీడియాలో రెండింటిలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: