ఆ కారణంగా సినిమా ఆఫర్స్ ను మిస్ చేసుకున్న నటి....!!

murali krishna
ఇండస్ట్రీ లో మల్లికా షేరవాత్ అంటే చాలా మంది యూత్ కి బాగా పరిచయం ఉన్న పేరు. ఎందుకంటె ఆమెను యూత్ ఒక డ్రీం గా ఉహించు కుంటారు. అయితే మల్లికా షెరావత్ .. ఈ అమ్మడి అసలు పేరు రీమా లాంబా సినిమా ల్లోకి వచ్చిన తర్వాత మల్లికా షెరావత్ గా మార్చుకుంది ఈ చిన్నది. "షెరావత్" అనేది ఆమె తల్లి పుట్టింటి వారి ఇంటి పేరు.తన తల్లి తనకిచ్చిన మద్దతు కారణంగా తల్లి పేరును ఉపయోగిస్తున్నానని ఆమె తెలిపింది.ఎక్కువగా ఈ బ్యూటీ బాలీవుడ్ లతో పాపులర్ అయ్యింది. హిందీల తో పాటు హాలీవుడ్ లోనూ లు చేసింది. 1997 లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే సమయం లో మల్లిక, డిల్లీకి చెందిన పైలట్ కరణ్ సింగ్ గిల్‌ను వివాహం చేసుకుంది.అయితే సినిమా ల్లో ఛాన్స్ రావడం తో ఆమె తన భర్త కు విడాకులు ఇచ్చింది. ఖ్వాహిష్ (2003), మర్డర్ (2004) వంటి లతో ఫుల్ పాపులర్ అయ్యింది. కాస్టింగ్ కౌచ్ కారణంగా తన కెరీర్‌ పై ప్రభావం చూపిందని తెలిపింది.హీరోతో కాంప్రమైజ్ అవ్వనందుకు తనకు ఛాన్స్ లు రాకుండా చేశారని తెలిపింది. 'హీరో రాత్రి 3 గంటలకు ఫోన్ చేసి నా ఇంటికి రమ్మని పిలిచాడు. అలా వెళ్లలేదని తన కు ఛాన్స్ లు రాకుండా చేశాడని గతంలో ఓ ఇంటర్వ్యూ లో తెలిపింది.మల్లికా నటించిన 'మర్డర్' భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయం తర్వాత, మల్లికా షెరావత్ చాలా చిత్రాల లో కనిపించింది. అయితే ఈ బ్యూటీ ఎక్కువగా సహాయక పాత్ర లలో కనిపించింది. ఇప్పుడు లు తగ్గించింది.అయితే ఆమెను మన తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో చూసి ఆమె అభిమానులు మురిసి పోతుంటారు. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరీ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: