రంగు రంగుల డ్రెస్లో అందాల ప్రదర్శనతో కుర్రకారుకు హిట్ పెంచుతున్న జాన్వీ..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తం ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా యొక్క మొదటి భాగం షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమ నుండి మరో అదిరిపోయే రేంజ్ క్రేజీ సినిమా అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.
 


మరికొన్ని రోజుల్లోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు సన కాంబినేషన్ లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో జాన్వి కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ... అందులో భాగంగా ఈమెతో సంప్రదింపులు కూడా జరపగా ఈ బ్యూటీ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ నిజంగానే ఈ బ్యూటీ కనుక ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు అయితే మరో క్రేజీ సినిమా అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ దక్కించుకున్నట్లే అవుతుంది.
 


ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలను భారీగా ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ రంగు రంగుల డ్రెస్ ను వేసుకొని తన నడుము మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: