బ్లాక్ కలర్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ లో రెచ్చిపోయిన ఆండ్రియా..!

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన మోస్ట్ హాటెస్ట్ బ్యూటీలలో ఒకరు అయినటువంటి ఆండ్రియా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కేవలం సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ఎన్నో పాటలను పాడి కూడా ప్రేక్షకులను తన స్వరంతో కూడా ఆకట్టుకుంది. ఇకపోతే ఈమె నేరుగా చాలా తక్కువ తెలుగు సినిమాల్లోనే నటించినప్పటికీ ఎక్కువ శాతం తమిళ సినిమాల్లో నటించింది. అందులో చాలా వరకు సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి విడుదల కావడంతో ఈమెకు తెలుగు నాట కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.
 


ఇకపోతే ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించినా ఈ బ్యూటీ అందులో భాగంగా చాలా సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ తన అందాలను ఆరబోసి ఎన్నో సందర్భాల్లో వెండి తెరపై కుర్ర కారుకు సెగలు పుట్టించింది. ఇది ఇలా ఉంటే ఈమె కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్ర కారు కు హిట్ ఎక్కిస్తోంది.
 


అందులో భాగంగా తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఆండ్రియా అదిరిపోయే లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ ప్యాంట్ ను ధరించి అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ టాప్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: