సిల్వర్ కలర్ డ్రెస్ లో నడుము.. ఎద అందాలతో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందినటువంటి కంచె అనే మూవీ తో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఇకపోతే ఆ తర్వాత ఈ బ్యూటీ చాలా సినిమాల్లోని నటించినప్పటికీ ఆ మూవీ ల ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు లభించలేదు.
 


అలా చాలా సంవత్సరాల పాటు కెరియర్ ను చాలా స్లో లా ముందుకు సాగించిన ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తో ఈ నటి కి బ్లాక్ బాస్టర్ విజయం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది. ఇకపోతే సినిమాల్లో ఈ బ్యూటీ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో అరబోస్తూ వస్తుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ నటి తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
 


ఈ బ్యూటీ సినిమాల్లో మాదిరి గానే సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఫుల్ గా ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న సిల్వర్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: