షాక్:యానిమల్ సినిమా చెత్త సినిమా అంటూ ఫైర్ అయిన నటి గృహలక్ష్మి..!!
ఇప్పుడు తాజాగా గృహలక్ష్మి ఫెమ్ కస్తూరి శంకర్ ఈ సినిమా పైన మరొక సారి ఫైర్ కావడం జరిగింది.నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ లలో సోషల్ మీడియాలో ట్రెండీగా ఉండేటువంటి నటి కస్తూరి యానిమల్ సినిమా పైన గట్టిగానే ఫైర్ అయ్యింది.. గత రాత్రి ఈ సినిమా చూద్దామని మొదలు పెట్టాను సగం కూడా కాలేదు అప్పటికే నాకు విసిగొచ్చింది.. అసలు ఈ సినిమాని థియేటర్లో ప్రజలు ఎలా చూశారు మూడున్నర గంటల పాటు ఎలా సీట్లో కూర్చున్నారు.. అసలు ఈ ఆటో ప్లేయింగ్ ప్లేయింగ్ ఏంటో ..ఆ సీన్లు ఏంటో.. ప్రేమలో పడడం ఏంటి.. అసలు ఈ సినిమా అని అర్థం కావడం లేదు అంటూ తెలియజేసింది.
ఈ సినిమాను టాప్ నాచ్ లో తీశాడు కానీ ఈ సినిమాని మనం అందుకోలేక ఉన్నాము.. ఈ సినిమా తనని ఎంటర్టైన్మెంట్ చేయలేదు విసుగు తెప్పించింది అంటూ కౌంటర్లు వేసింది కస్తూరి.. యానిమల్ సినిమా హిందీ తెలుగు కన్నడ వంటి భాషలలో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ తమిళనాడులో మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది తమిళ అభిమానులు మాత్రం ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు..ఎక్కువగా ట్రోలర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అయితే ఇలాంటివి సహజమని బాలీవుడ్ మీడియా మాత్రం లైట్గా తీసుకుంటోంది. ప్రస్తుతం కస్తూరి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.