చీర పవిటని పక్కకు జరిపి అందాల ఆరబోతతో రెచ్చిపోయిన తాప్సి..!

Pulgam Srinivas
ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని తాప్సి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకోవడం ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అంతకుమించిన అందాల ప్రదర్శనతో రెచ్చిపోవడంతో ఈ సినిమా తర్వాత వరుసగా ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ మూవీ అవకాశాలు దక్కాయి.
 


కాకపోతే ఈ ముద్దుగుమ్మ నటించిన చాలా వరకు తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ బ్యూటీ తన ఇంట్రెస్ట్ ను టాలీవుడ్ పై కాకుండా బాలీవుడ్ పై పెట్టడం మొదలు పెట్టింది. అందులో భాగంగా అనేక హిందీ సినిమా అవకాశాలను దక్కించుకున్న ఈ నటి అందులో భాగంగా చాలా విజయాలను బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో మోస్ట్ క్రేజీయేస్ట్ బ్యూటీ గా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షారుక్ హీరోగా రూపొందిన డంకి అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది.
 


ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇకపోతే సినిమాల్లో తన అందాల ఆరబోతతో ఎన్నో సార్లు రెచ్చిపోయి కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను అందించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ సారీని కట్టుకొని అందుకు తగిన చంకీలు పొదిగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ నీ ధరించి తాను కట్టుకున్న చీర పవిటను పక్కకు జరిపి తన హాట్ అందాల ఆరబోతతో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: