షాక్: నిహారిక చేసిన వ్యాఖ్యలపై మాజీ భర్త స్ట్రాంగ్ రియాక్షన్..!!
అయితే వివాహమైన కొన్ని నెలలకే వీరిద్దరి పర్సనల్ లైఫ్ లో కొన్ని విభేదాలు వచ్చినట్లు వార్తలు వినిపించాయి.. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం బయటకి రాలేదు. ఇటీవలే యాంకర్ నిక్కిరితో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని నిహారిక విడిపోవడానికి గల కారణాలను తెలియజేసింది. అత్తారింటి వారు తన పైన పలు రకాల ఆంక్షలు విధించడమే విడాకులకు కారణమయ్యింది అనే విధంగా ఇన్ డైరెక్ట్ గా సమాధానాలను తెలిపింది.. పెళ్లి అయిన తర్వాత నటించకూడదని రాంగ్ పర్సన్ పైన డిపెండ్ కాకూడదని.. తనని తన కుటుంబ సభ్యులను చాలా అన్నారని అందుకే చైతన్యతో విడిపోవడం జరిగిందని తెలియజేసింది.
ఈ విషయం పైన నిహారిక మాజీ భర్త చైతన్య ఊహించని విధంగా రియాక్టర్ అయ్యారు.. అఖిల్ ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగ దీనిపైన చైతన్య మాట్లాడుతూ.. ఇంటర్వ్యూ వల్ల చైతన్య చాలా హర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. సెలబ్రెటీలు విడిపోయిన తర్వాత విడాకుల గురించి డీటెయిల్ గా ఎక్కడ స్పందించడం జరగదు.. కానీ ఇంటర్వ్యూలో నిఖిల్ అన్ని విషయాలను తెలియజేసినట్టుగా తెలుస్తోంది. చైతు పోస్ట్ చేస్తూ నిహారికపై ఉన్న నెగెటివిటీని పోగొట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు చాలా గొప్పవి.. విడాకుల విషయాన్ని ఎదుర్కోవడం చాలా సులువైన విషయం కాదని.. ఈ ఇంటర్వ్యూ ను ఎక్కువ మందికి చేరవేయాలని ప్రయత్నంలో పడుతున్నారు. పూర్తి వివరాలు తెలియకుండానే ఎవరు ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వకూడదు అంటూ చైతన్య నిహారిక చురకలండించారు. కేవలం తన తప్పులేదు అని అంతగా నిహారిక ఈ వీడియోలో తెలియజేయడంతో ఫైర్ అయినట్టు కనిపిస్తోంది.