3 డేస్ లో "హనుమాన్" మూవీకి ఓవర్సీస్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

frame 3 డేస్ లో "హనుమాన్" మూవీకి ఓవర్సీస్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఓవర్ సీస్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఓవర్ సీస్ లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నార్త్ అమెరికాలో 20.78 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి యూకే మరియు ఐర్లాండ్ లలో కలుపుకొని 1.56 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఆస్ట్రేలియాలో 1.4 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి "యూ ఏ ఈ" అండ్ "జి సీ సీ" లో 1.1 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 70 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి మొత్తంగా ఈ సినిమా ఓవర్ సిస్ లో 25.54 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఇప్పటికీ కూడా ఈ మూవీ కి ఓవర్ సిస్ లో చాలా ఏరియాల నుండి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వస్తున్నాయి. దానితో ఈ మూవీ లాంగ్ రన్ లో ఓవర్ సిస్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబట్టే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని తేజ సజ్జా నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకులు నుండి అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: