వావ్: స్టార్ హీరో భార్య టాటూ వెనుక అసలు కథ ఇదే..!!
వివాహమైన తర్వాత మిహిక బజాజ్ తన కుటుంబ వేడుకలతో సహా తమ పర్సనల్ విషయాలకు సంబంధించి పలు రకాల విషయాలను ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తారు.. తన తల్లిదండ్రులు భర్త గురించి పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. మీహిక మోచేతిపై సిరా పాండా అనే టాటూ చాలా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.. తనకు ఇష్టమైన పాండా క్యూట్ ఫోటోను సైతం ఇలా టాటోగా ఆవిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. ఇక తన భార్యపై ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయో ఈ ఫోటోలలో రానా ఎఫెక్షన్ చూస్తూ ఉంటే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది.
రానా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే హిరణ్యకశిక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లేవాలో భారీ బడ్జెట్ తెరకెక్కిస్తున్నారు. అలాగే తమిళంలో కూడా ఒక భారీ మల్టీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు రానా. గత ఏడాది పలు రకాల వెబ్ సిరీస్ లతో పాటు పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించారు రానా.. అయితే అభిమానులు మాత్రం రానా మిహిక ఎప్పుడు న్యూస్ చెప్తారంటూ పలు రకాల ఫోటోలకు కామెంట్స్ చేస్తూ ఉంటారు.. ప్రస్తుతం రానా భార్య టాటూకు సంబంధించి ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.