పొట్టి డ్రెస్ లో హాట్ అందాలను ఆరబోస్తున్న డీజే టిల్లు బ్యూటీ..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పెద్దగా గుర్తింపును అందుకొని నేహా శెట్టి ఆ తర్వాత డిజె టిల్లు మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇందులో రాధిక పాత్రలో నటించిన ఈమె తన నటనతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. అలాగే తన అందాలను కూడా ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయకుండా తన స్కిన్ షో తో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇలా ఈ సినిమా మంచి విజయం సాధించడం ఇందులో తన నటనతో ... అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో నేహా శెట్టి కి ఈ సినిమా తర్వాత వరుసగా తెలుగు లో అవకాశాలు దక్కుతున్నాయి.
 


అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ ఈ సంవత్సరం బెదురులంక 2012 ... రూల్స్ రంజన్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈ నటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది.


అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ అయ్యాయి. తాజాగా నేహా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని దానిపై ఒక జీన్స్ షర్ట్ ను ధరించి తాను వేసుకున్న షర్టు బటన్స్ మొత్తం విప్పేసి తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: