న్యూ ఇయర్ రావడానికి ఇంకా రెండు రోజులు సమయం ఉండంగానే సిని సెలబ్రిటీలు సైతం ముందుగానే అభిమానులకు న్యూ ఇయర్ ట్రీట్ ఇస్తూనే ఉన్నారు.. అలా హీరోయిన్స్ సైతం పలు రకాల గ్లామర్ ఫోటోలతో న్యూ ఇయర్ ట్రీట్ అంటూ తెగ వైరల్ గా చేస్తూ ఉన్నారు. టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అందానికి అందం అభినయం ఉన్నప్పటికీ ఈ అమ్మడికి హీరోయిన్గా అవకాశాలు మాత్రం రాలేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి దశాబ్దం పైకే కావస్తున్న ఈమె కెరియర్లో స్టార్ హీరోయిన్ అనే పదానికి చోటు లేకుండా పోతోంది.
2014లో విడుదలైన విరాట్టు అనే చిత్రం ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మిర్చి లాంటి కుర్రోడుతో తెలుగులో అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో కంచే సినిమాతో ఈమెకు భారీ ఆఫర్ ని అందించింది. ఈ సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఓంనమో వెంకటేశాయ.. నక్షత్రం, గుంటూరోడు తదితర చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఇవన్నీ కూడా ఈమెకు ఫ్లాపులు గాని మిగిలిపోయాయి.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది ప్రగ్యా జైస్వాల్.. అయితే అఖండ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ హిట్టుని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.. బాలయ్య మాత్రం వరుసగా పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా అభిమానుల కోసం న్యూ ఇయర్ వేడుకలను ముందుగానే తెలియజేస్తూ థాయిలాండ్లో ప్రగ్య బికినీ ఫోటోలతో అందాలను వలకబోస్తూ న్యూ ఇయర్ ట్రీట్ ఇస్తోంది.. ఆరంజ్ కలర్ బికినీలో టూ హార్ట్ గా కనిపిస్తూ కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తోంది. పలు రకాల విభిన్నమైన ఫోటోలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బికినీ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.