రెబల్ స్టార్
ప్రభాస్ హీరో గా
శృతి హాసన్ హీరోయిన్ గా
ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో సలార్ అనే
సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా అందులో మొదటి భాగం ఈ సంవత్సరం
డిసెంబర్ 22 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ
సినిమా ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఈ
మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఐదు రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ
మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 97.49 కోట్ల షేర్ ... 167 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ
మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 45.78 కోట్ల షేర్ ... 84.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ
మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 42.40 కోట్ల షేర్ ... 78.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ
మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 36.50 కోట్ల షేర్ ... 68.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ
మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 18.80 కోట్ల షేర్ ... 36.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఐదు రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 240.97 కోట్ల షేర్ ... 434.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ
మూవీ కి వరల్డ్ వైడ్ గా 345 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ
సినిమా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ
సినిమా మరో 106.03 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే ఈ
మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది.