ఇంస్టాగ్రామ్ మే ఫాలో అవుతున్న ఏకైక హీరో..?
రీసెంట్గా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించారు.తన నటనతో ఆడియన్స్ సైతం ప్రశంశాలు అందుకునేలా చేశారు విక్కీ కౌశల్ ఇప్పుడు తాజాగా విక్కీ కౌశల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే సాధారణంగా ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు ఎక్కువగా ఫాలో అవడం జరుగుతూ ఉంటుంది ఇక సెలబ్రెటీల విషయానికి వస్తే ఇంస్టాగ్రామ్ లో కొన్ని మిలియన్ల ఫాలోవర్స్ కలిగి ఉంటారు. అటు స్టార్స్ కూడా కొంతమంది ఇన్స్టాల్ ఫాలో అవ్వడం జరుగుతుంది. కానీ ఇంస్టాగ్రామే మనల్ని ఫాలో అవడం ఇంతవరకు వినలేదు.
ఇక విక్కీ కౌశల్ విషయంలో ఇదే జరిగిందని తెలుస్తోంది. ఏకంగా ఇన్స్టాగ్రామే తనని ఫాలో అయ్యేలా చేశారు.. ఇలా ఇంస్టాగ్రామ్ ఫాలో అవుతున్న హీరోలలో ఇండియాలో విక్కీ కౌశల్ కి మాత్రమే ఈ అవకాశం దక్కింది. విక్కీ కౌశల్ ఇంస్టాగ్రామ్ లో కేవలం 16.8 మిలియన్ల ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. కానీ తను మాత్రం 416 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు.. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ని ఎంపిక చేసుకోకుండా విక్కీ కౌశల్ ని మాత్రమే ఇంస్టాగ్రామ్ ఎంచుకుంది. గడిచిన కొద్ది నెలల క్రితం వరకు ఇంస్టాగ్రామ్ అల్లు అర్జున్ ని ఫాలో అయిందని అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేసి విక్కీ కౌశల్ ని ఫాలో అవ్వడం జరిగినట్టు తెలుస్తోంది.