అందాల ఆరబోత డోస్ పెంచిన రవితేజ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ కావ్య ధాపర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కొంత కాలం క్రితం సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన ఏక్ మినీ కథ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా తన అదిరిపోయే హాట్ అందాలను కూడా ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులకు అద్భుతమైన కేక్ ను ఎక్కించింది.
 


ఇలా ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆలరించి ఆ తర్వాత మాత్రం తెలుగులో భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకోలేకపోయింది. ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఆ సినిమానే ఈగల్. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించగా ... కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కావ్య అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: