అక్కినేని నాగేశ్వరావు అలా చేయడం నాగార్జునకి ఇష్టం లేదా....??

murali krishna
అక్కినేని నాగేశ్వరరావు హీరో గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఈయన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో నాగార్జున ...ఈయన కూడా తనదైన రీతిలో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు వీళ్లిద్దరీ తర్వాత మూడోతరం హీరో లుగా అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు కానీ ముఖ్యంగా వీళ్ళ తర్వాత ఇండస్ట్రీ కి వచ్చిన హీరో మాత్రం సుమంత్ అనే చెప్పాలి.అయితే సుమంత్ వాళ్ళ అమ్మా నాన్న సుమంత్ పుట్టిన తర్వాత నాగేశ్వరరావు దగ్గర సుమంత్ ని వదిలేసి వాళ్ళు అమెరికాకు వెళ్లిపోయి అక్కడే సెట్ అయ్యారు.ఇక దాంతో నాగేశ్వరరావు సుమంత్ ఆ పాలనా చూసుకునేవాడు. అందుకే నాగేశ్వరరావు దగ్గరుండి మరి సుమంత్ ని హీరోగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక ఒకానొక సమయంలో సుమంత్ హీరో గా సక్సెస్ కాలేకపోయాడు. దానివల్ల నాగేశ్వర రావు తన పేరు మీద ఉన్న ఒక విలువైన ఇల్లుని సుమంత్ కి గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా కూడా వార్తలైతే వచ్చాయి. ప్రస్తుతం ఇప్పుడు దాని ఖరీదు 100 కోట్ల వరకు ఉంటుందన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం లో నాగార్జున ఒకసారి నాగేశ్వరరావు తో చిన్నపాటి గొడవ కూడా పెట్టుకున్నట్టుగా వార్తలైతే వచ్చాయి.   అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది క్లారిటీగా తెలియదు కానీ ఇంతకు ముందు వీళ్ళ మధ్య లో గొడవకి ఆ ఇల్లు కారణం అంటూ కొన్ని కథనాలు కూడా వెలుపడ్డాయి...ఇక ప్రస్తుతం సుమంత్ వారాహి అనే సినిమా చేస్తున్నాడు అలాగే నాగార్జున కూడా నా సామి రంగ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నాడు...ఇక నాగార్జున సుమంత్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: