హాట్ లుక్లో ఉన్న రెడ్ కలర్ టైట్ డ్రెస్లో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన మాళవిక..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు ఎక్కువ శాతం తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం మాళవిక కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ హీరోగా రూపొందిన మాస్టర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
 


ఈ మూవీ లో ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీ కి తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఇప్పటి వరకు ఎక్కువ సినిమాల్లో నటించకపోయినప్పటికీ ఈ బ్యూటీ కి అద్భుతమైన గుర్తింపు ఇండియా వ్యాప్తంగా లభించింది. ఇకపోతే సినిమాల్లో ఎక్కువ శాతం అందాలను ఆరబోయని ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో చేయగా అందులో చాలా వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా మలవిక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ స్లీవ్ లెస్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ఒలకబోసే విధంగా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: