ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం
పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది.
పెళ్లి ఆ తర్వాత బిడ్డకు జన్మను ఇచ్చినా కూడా ఈ ముద్దు గుమ్మ వరస
సినిమా అవకాశాలతో కెరియర్ ను ఫుల్
జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కొన్ని రోజుల క్రితమే భగవంత్
కేసరి అనే సినిమాలో
హీరోయిన్ గా నటించింది. నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సినిమాలో
హీరో గా నటించగా ...
అనిల్ రావిపూడి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ
బ్యూటీ సత్యభామ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది.
ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దు గుమ్మ సినిమాల్లో ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వైట్ కలర్ లో ఉన్న పలుచటి శారీని కట్టుకొని అందుకు తగిన వైట్ కలర్ లో ఉన్న లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.