తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి
మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మానులలో
ప్రియాంక జవాల్కర్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ
టాలీవుడ్ యువ నటులలో ఒకరు అయినటువంటి
విజయ్ దేవరకొండ హీరోగా
రాహుల్ సంకీర్తీయన్ దర్శకత్వంలో రూపొందిన
టాక్సీవాలా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ
మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఇందులో ఈ
బ్యూటీ తన నటనతో ... అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఈ
బ్యూటీ కి అద్భుతమైన క్రేజ్
టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది.
ఇకపోతే ఆ తర్వాత ఈ నటి సత్యదేవ్ హీరోగా రూపొందిన తిమ్మరుసు ....
కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు
మూవీ లు కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు ఈ
బ్యూటీ నటించిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికీ
ప్రియాంక కు మాత్రం తెలుగులో భారీ క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు దక్కడం లేదు.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించిన ఈ
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న
రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం
ప్రియాంక కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.