రెడ్ కలర్ శారీలో అందుకు తగిన బ్లౌజ్ లో సైడ్ వ్యూలో నడుమందాలతో అలరిస్తున్న అనసూయ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మరియు యాంకర్ అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ జబర్దస్త్ కామెడీ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ఇందులో ఈ నటి తన నటనతో ... అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత అనసూయ కు వరుసగా తెలుగులో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకోవడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.
 


ఇలా వరుస సినిమా అవకాశాలు వస్తుండడంతో ఈ బ్యూటీ ప్రస్తుతం యాంకరింగ్ కి పుల్ స్టాప్ పెట్టి కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన అనసూయ కొన్ని సినిమాల్లో తన అదిరిపోయే అందాలను కూడా ఆరబోసి కొర్రకారు ప్రేక్షకులకు హిట్ పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా సినిమాల్లో మాత్రమే కాకుండా అనసూయ సోషల్ మీడియాలో కూడా తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ బ్లౌజ్ ను ధరించి సైడ్ వ్యూలో తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: