డస్కీ అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈషా రెబ్బా....!!

murali krishna
వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రమే.వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో మరో స్థాయిలో ఉంటుంది.కానీ ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రమే. డస్కీ అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసే ఈషాని టాలీవుడ్ దర్శకులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు.గతంలో ఈషా మీడియం రేంజ్ చిత్రాలు చేసింది. ఇప్పుడు దయ లాంటి వెబ్ సిరీస్ తో హిట్ కొట్టింది. కానీ ఆమె గ్లామర్ కి తగ్గ ఆఫర్స్ అందుకోవడం లో మాత్రం వెనుకబడే ఉంది.సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. అయితే ఇంకా ఈషాకి మంచి అవకాశాలు రావాలని, కమర్షియల్ చిత్రాల్లో కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది.
 తాజాగా ఈషా చీరకట్టులో హాట్ హాట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే ఈమె నార్త్ భామలకు ఏమాత్రం తక్కువ కాదు అనిపిస్తుంది. కొంగు పక్కకి జరిపి టాప్ యాంగిల్ లో ఉబికి వస్తున్న సొగసుతో మంటలు పెడుతోంది.ఈషా రెబ్బా మత్తుగా చూస్తూ ఉబికి వస్తున్న ఎద పరువాలతో కిరాక్ ఫోజులు ఇస్తోంది. ఈషా రెబ్బా తన సొగసుతో హొయలు పోతూ కుర్రాళ్ళని తనవైపు ఆకర్షిస్తోంది. చక్కని చుక్కలా చిరునవ్వులు చిందిస్తూ ఈషా ఇస్తున్న ఫోజులు అదరహో అనే చెప్పాలి.వయ్యారంగా ఈషా రెబ్బా చిరునవ్వులు చిందిస్తూ కుర్ర హృదయాల్లో మంటలు పుట్టిస్తోంది. ఆమె చిరునవ్వులు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. ఈషా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా ఆమె విరబూసిన రోజాలా మాయ చేస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: