ఆ రోజే ఓటీటి లోకి వచ్చేస్తున్న పొలిమేర-2..!!
అలా ఈ సినిమా సీక్వెల్ కు భారీ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా థియేటర్లో విడుదల చేయడం జరిగింది. చిత్ర బృందం. ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించగా.. రాజేష్ ,బాలాదిత్య, గెటప్ శ్రీను, కామాక్షి తదితరులు సైతం ఇందులో నటించడం జరిగింది. ఈ చిత్రంలో సత్యం రాజేష్ నటనకు సైతం అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా విడుదలైన వారం రోజుల లోపే ఈ సినిమా లాభాలలో నిలిచింది.
ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటి లో విడుదలవుతుందంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సైతం తాజాగా ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేమిటంటే ఈ చిత్రాన్ని డిసెంబర్ 8వ తేదీన ప్రముఖ ఓటిటి సంస్థ ఆయన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.దీంతో ఈ సినిమా ఆరోజున స్ట్రిమింగ్ కాబోతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వెలువబోతున్నట్లు సమాచారం. ఇందులోని ప్రతి ఒక్కరి నటన అద్భుతంగా నటించడంతో ఈ సినిమాకు భారీ హైప్ ఏర్పడింది మరి ott లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.